: దాదాపుగా తెలిసిపోయిన ఫలితాలు... తాజా ట్రెండ్స్ ఇవి


ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ విజయాన్ని ఖాయం చేసుకోగా, గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
ఉత్తరప్రదేశ్: మొత్తం స్థానాలు 403 - ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 402
బీజేపీ - 293, సమాజ్ వాదీ, కాంగ్రెస్ - 83, బీఎస్పీ - 18, ఇతరులు - 8
పంజాబ్: మొత్తం స్థానాలు 117, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 117
కాంగ్రెస్ - 65, అకాలీదళ్, బీజేపీ - 27, ఆప్ 25
ఉత్తరాఖండ్: మొత్తం స్థానాలు 70, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 70
బీజేపీ - 55, కాంగ్రెస్ - 9, ఇతరులు - 6
మణిపూర్: మొత్తం స్థానాలు 60, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 39
బీజేపీ - 14, కాంగ్రెస్ - 18, వామపక్షాలు - 2, ఇతరులు - 5
గోవా: మొత్తం స్థానాలు 40, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 23
బీజేపీ - 8, కాంగ్రెస్ 11 (1 గెలుపు), ఇతరులు - 4

  • Loading...

More Telugu News