: సమంత ప్రైవేట్ ఫొటోలను బయటపెట్టను!: 'సుచీలీక్స్' సుచిత్ర


గాయని సుచిత్ర కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పలువురు నటీనటుల ప్రైవేట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఎంద‌రో హీరోయిన్‌ల ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్టిన సుచిత్ర ఇక స‌మంతకు సంబంధించిన ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్ట‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. సమంత గతంలో జరిపిన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేయ‌నుందేమోన‌ని స‌మంత అభిమానులు కంగారు ప‌డ్డారు.

అందుకు తగ్గట్టుగానే సమంత హాట్ ఫొటోల‌ను విడుదల చేయనున్నట్లు సుచిత్ర ట్వీట్లు కూడా చేసింది. అయితే, ఈ విషయంలో సుచిత్ర మళ్లీ స్పందిస్తూ... సమంత విషయంలో ఎలాంటి లీకులూ లేవని చెప్పింది. ఆమె ఫొటోలు కానీ వీడియోలు కానీ విడుద‌ల చేయ‌బోన‌ని పేర్కొంది. దీంతో స‌మంత అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

త్వరలో సమంత, సిద్ధార్థ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను కూడా లీక్ చేస్తానంటూ ఆమె బెదిరిస్తోంద‌ని ఇటీవ‌ల వ‌చ్చిన‌ వార్త‌లు అల‌జ‌డి రేపిన విష‌యం తెలిసిందే.



  • Loading...

More Telugu News