: సరబ్ జిత్ మృతదేహం అప్పగింతకు పాక్ సమ్మతి
పాకిస్థాన్ లోని లాహోర్ జిన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన సరబ్ జిత్ మృతదేహాన్ని భారత్ కు అప్పగించేందుకు పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. శవపరీక్ష అనంతరం భారత హైకమిషనర్ కార్యాలయానికి సరబ్ జిత్ మృతదేహాన్ని అప్పగించనున్నట్లు తెలుస్తోంది.