: చికిత్స కోసం లండన్ వెళుతున్న 'సుచీలీక్స్' సుచిత్ర!


కోలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను లీక్ చేసి సంచలనం సృష్టించిన గాయని సుచిత్ర. కోలీవుడ్ స్టార్లు ధనుష్, త్రిష, ఆండ్రియా, హన్సిక, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, టాలీవుడ్ హీరో రానాల ఫొటోలను లీక్ చేసి ఒక్కసారిగా సుచిత్ర వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో, ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని, అర్థం చేసుకోవాలంటూ ఆమె భర్త కార్తీక్ కుమార్ విన్నవించాడు. మరోవైపు, చికిత్స కోసం లండన్ వెళ్లే ఆలోచనలో సుచిత్ర ఉందట. ఆమె చికిత్సకు సంబంధించి కుటుంబ సభ్యులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారట.

  • Loading...

More Telugu News