: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు!


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటి వివరాలు..
* ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు... గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు
* గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు... డి.రాజేశ్వర్, ఫారూక్ హుస్సేన్.
 కాగా,  స్థానిక సంస్థల కోటా కింద.. ఎంఐఎం పార్టీకి చెందిన సయ్యద్ అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News