: నా కొత్త ఫ్రెండ్ నన్ను ఆశ్చర్యపరిచింది: సినీ హీరో రామ్ చరణ్
తమ పొలంలోకి ఓ కొత్త ఫ్రెండ్ వచ్చి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రముఖ నటుడు రామ్ చరణ్ చెప్పాడు. అంతేకాదు, అందుకు సంబంధించిన ఓ వీడియోనూ తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఇంతకీ, ఆ కొత్త ఫ్రెండ్ ఎవరంటే.. మన జాతీయ పక్షి నెమలి! నెమలి అందాలను వీక్షించిన రామ్ చరణ్, దానికి మేత కూడా స్వయంగా అందించాడు. ‘మా పొలంలోకి వచ్చిన నా కొత్త ఫ్రెండ్! మన జాతీయ పక్షి నెమలిని చూసి ఆశ్చర్యపోయాను..’ అని రామ్ చరణ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

Got a rair video of Cherry awww how cute #RamCharan #ILoveRamCharan pic.twitter.com/XCqfw8HCvW
— RamCharan (@ram_rolli) March 1, 2017