: రజనీకాంత్ కొత్త పార్టీ వార్తలన్నీ అవాస్తవం!: ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి


తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ కొత్త పార్టీ స్థాపిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రజనీకాంత్, బీజేపీ మధ్య తాను సయోధ్య కుదురుస్తున్నానంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. బీజేపీతో రజనీకాంత్ చర్చలు జరుపుతున్నారనే వార్తలను నమ్మవద్దని, ఎవరో పనికట్టుకుని ఈ వదంతులు ప్రచారం చేస్తున్నారని గురుమూర్తి అన్నారు.

  • Loading...

More Telugu News