: ఇంటర్నెట్లో గేల్ మ్యూజిక్ వీడియో ప్రభంజనం


ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకారి క్రిస్ గేల్.. క్రికెట్ పిచ్ పైనే కాదు, ఇంటర్నెట్లోనూ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. తాజాగా గేల్ అప్ లోడ్ చేసిన ఓ మ్యూజిక్ వీడియో నెట్టింట్లో భారీ స్థాయిలో హిట్స్ సొంతం చేసుకుంటోంది. ఈ వీడియో ఇంటర్నెట్ అరంగేట్రం చేసిన మూడ్రోజుల్లోనే లక్షల హిట్స్ తో దూసుకెళుతోంది. ఈ వీడియోలో గేల్ పంజాబీ భాంగ్రా, బాలీవుడ్ సినీ డ్యాన్సులన్నింటిని ఓ చూపు చూశాడట.

  • Loading...

More Telugu News