: ఈ ప్రభుత్వం భూములు పంపిణీ చేసే ప్రభుత్వం కాదు: సీపీఎం నేత తమ్మినేని


తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం భూములు పంపిణీ చేసేది కాదని, లాక్కునేదని అన్నారు. మహాజన పాదయాత్ర సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల బతుకు మార్చేందుకే తాము ఈ పాదయాత్ర చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News