: సహకార ఎన్నికల కోసమే సీఎంను కలిశా: కోమటిరెడ్డి


సీఎం కిరణ్ కుమార్ తో తన భేటీ గుట్టును మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటపెట్టారు. సహకార ఎన్నికలపై చర్చిండానికే తాను ముఖ్యమంత్రితో సమావేశం అయ్యానని చెప్పారు. ఎస్ఎల్ బీసీ పనులను వేగవంతం చేయాలని కోరానని తెలిపారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఉన్నవి అభిప్రాయ బేధాలేనన్నారు. 

  • Loading...

More Telugu News