: నందమూరి కుటుంబంలోని శుభకార్యానికి హాజరైన చంద్రబాబు


పాలనాపరమైన అంశాలతో అనునిత్యం ఎంతో బిజీగా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త బ్రేక్ తీసుకున్నారు. విజయవాడ నుంచి ఆయన హైదరాబాద్ విచ్చేశారు. కాసేపు తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. అనంతరం నందమూరి రామకృష్ణ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి ఆయన హాజరయ్యారు. దీనికితోడు, అనారోగ్యానికి గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావులను ఆయన పరామర్శించనున్నారు.

  • Loading...

More Telugu News