: వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మావోలు


ఆంధ్రప్రదేశ్, ఒడిశా బోర్డర్ లో రెండు రోజుల క్రితం మందుపాతర పేల్చి 8 మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న మావోలు... ఈరోజు మరో వ్యక్తిని హత్య చేశారు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బార గ్రామపంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో దాసురు ధర్వ అనే వ్యక్తి వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నాడు. అతడిని మావోలు హత్య చేశారు. దీంతో, ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు పోలీసుల రక్షణలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News