: వృద్ధురాలిని ఢీ కొట్టిన తెలంగాణ ఎమ్మెల్యే కారు..ఆగ్రహించిన స్థానికులు!


వృద్ధురాలిని ఢీ కొట్టిన తెలంగాణ ఎమ్మెల్యే కారును స్థానికులు ధ్వంసం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు కారు బంట్వారం మండల కేంద్రం మీదుగా వెళుతుండగా ఒక వృద్ధురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో, ఆగ్రహించిన స్థానికులు ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. క్షతగాత్రురాలిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News