: బడ్జెట్ తరువాత ధరలు పెరిగేవి, తగ్గేవి!
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రజలకు కొన్ని అంశాల్లో ఊరట కలిగించేలా, మరికొన్ని అంశాల్లో వాత పెట్టేలా ఉంది.
బడ్జెట్ తరువాత ధరలు తగ్గనున్న జాబితా: రైల్వే ఈ-టికెట్స్, వైద్య పరికరాలు, ఔషధాలు, సీసీటీవీ కెమెరాలు, మౌలిక రంగంలో వాడే యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు, ఈ-పాస్ యంత్రాలు, స్వైపింగ్ మెషీన్లు, ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ ఫోన్ డేటా తదితరాలు.
ధరలు పెరిగేవి: సిగరెట్లు, లగ్జరీ కార్లు, బైకులు, సరకు రవాణా, దిగుమతి చేసుకునే ఆభరణాలు.