: అరుణ్‌జైట్లీ ప్రవేశపెడుతున్న బడ్జెట్టును ఆసక్తిగా వీక్షిస్తున్న పారిశ్రామికవేత్తలు


కేంద్ర ఆర్థికశాఖ‌ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న చెబుతున్న‌ బడ్జెట్ వివరాలను పారిశ్రామికవేత్తలు, సీఐఐ సభ్యులు ముంబయిలో టీవీల ద్వారా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. మ‌రోవైపు ఢిల్లీలో అసోంచామ్ సభ్యులు, అహ్మదాబాద్‌లో పారిశ్రామికవేత్తలు కూడా బ‌డ్జెట్ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తున్నారు. మ‌రోవైపు అరుణ్‌జైట్లీ ప్ర‌వేశ‌పెడుతున్న ఈ బ‌డ్జెట్‌లో ఏపీకి కేటాయించే వ‌రాల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత‌లు, ప్ర‌జ‌లు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News