: వీర జవాను హంగ్ పన్ దాదాకు ప్రతిష్టాత్మక అశోకచక్ర పురస్కార ప్రదానం


వీర జవాను హంగ్ పన్ దాదాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అశోకచక్ర పురస్కారాన్ని అందజేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హంగ్ పన్ దాదా సతీమణికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందించారు. ఇటీవల జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల తూటాలను సైతం లెక్క చేయకుండా వారిపై విరుచుకుపడి, ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపాడు హంగ్ పన్ దాదా. ఈ క్రమంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News