: ధోనీకి, పీవీ సింధుకు పద్మ పురస్కారాలు?


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ధోనీకి ఈ ఏడాది ప్రత్యేకం కానుంది. ఎందుకంటే, ప్రభుత్వం ధోనీని పద్మ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఒలింపిక్స్ లో భారత్ కు పతకం తీసుకొచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీ చంద్ కు కూడా పద్మ పురస్కారాలు అందజేయనున్నట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News