: ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు ఘన స్వాగతం


ఏడు నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు విచ్చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 'వస్తున్నా మీకోసం' పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాబు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News