: బాబా రాందేవ్ కు డోపింగ్ టెస్ట్ చేయాలంటున్నారు!
ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుపొందిన 34 ఏళ్ల రెజ్లర్ ఏళ్ల ఆండ్రీ స్టాండిక్ ను 51 ఏళ్ల యోగా గురు బాబా రాందేవ్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజెన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. గోమూత్రం తాగి శక్తిని తెచ్చుకున్న రాందేవ్ కు డోపింగ్ టెస్టులు నిర్వహించాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ లో బాబా రాందేవ్ బ్యాటింగ్ ప్రారంభిస్తే భారత్ కు విజయం తథ్యమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.