: సౌదీలో పట్టుబడ్డ హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది


హైదరాబాదులో 2004 లో బీజేపీ నేతల హత్యకు కుట్ర పన్నిన సయ్యద్‌ జాకీర్‌ రహీమ్‌ ను సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్‌ పోలీసుల మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో సయ్యద్‌ జాకీర్‌ రహీమ్‌ ఉన్నాడని వారు వెల్లడించారు. వెంటనే అతన్ని సౌదీ అరేబియా నుంచి భారత్‌ కు తరలించారు. 

  • Loading...

More Telugu News