: ధోనీ సెంచరీతో బద్దలైన తొలి వన్డే రికార్డు...యువీ అవుట్


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెంచరీ సాధించాడు. 106 బంతులాడిన ధోనీ 100 పరుగులు చేశాడు. దీంతో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, కేదార్ జాదవ్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు భాగస్వామ్యం రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వికెట్ కు వీరిద్దరూ 256 పరుగులు జోడించారు. అనంతరం వోక్స్ సంధించిన బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లో వాలి యువీని బలిగొంది. దీంతో 150 పరుగుల వద్ద యువరాజ్ సింగ్ పెవిలియన్ కు చేరాడు. దీంతో 281 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో యువీ అవుటయ్యాడు. అనంతరం తొలి వన్డే హీరో కేదార్ జాదవ్, ధోనీకి జత కలిశాడు. 

  • Loading...

More Telugu News