: గండిపేట జలాశయంలోకి దూకి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాదులోని గండిపేట జలాశయంలోకి దూకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. జలాశయంలో దూకిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను బెంగళూరుకు చెందిన సందీప్ సింగ్ గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, సందీప్ సింగ్ ఆత్మహత్యకు కారణాలు వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు.