: 'జీపీఎస్కే' ఇచ్చినందుకు ధన్యవాదాలన్న మంచు మనోజ్... 'బాలయ్యా... మీరే ఆదర్శ'మన్న సాయి ధరమ్ తేజ్!


బాలకృష్ణ సినిమాకు తెలుగు చిత్ర యువ హీరోలు తమ ట్వీట్లతో బ్రహ్మరథం పడుతున్నారు. హీరో మంచు మనోజ్ ఒక గంట క్రితం, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ 40 నిమిషాల క్రితం చిత్రంపై స్పందించారు. "డేరింగ్ డాషింగ్ నటసింహ బాలయ్య అన్నకు, క్రిష్ బాబాయ్ కి థ్యాంక్స్. శరణమా... రణమా" అని మనోజ్ ట్వీట్ చేయగా, "జీపీఎస్కే గురించి గొప్పగా రిపోర్టులు వస్తున్నాయి. చిత్ర బృందానికి అభినందనలు. బాలయ్యా... మీరు మాలో చాలామందికి ఆదర్శం" అని సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించాడు.

<blockquote class="twitter-tweet" data-cards="hidden" data-lang="en"><p lang="en" dir="ltr">Hearing great reports about <a href="https://twitter.com/hashtag/GPSK?src=hash">#GPSK</a> congratulations to the whole team and <a href="https://twitter.com/DirKrish">@DirKrish</a>, <a href="https://twitter.com/hashtag/NBK?src=hash">#NBK</a> garu you are an inspiration to many of us

  • Loading...

More Telugu News