: సాహో బసవతారకరామ పుత్రా... సెల్యూట్!: సినిమా చూసొచ్చిన అనంతరం రాజమౌళి


ఈ ఉదయం నటసింహం బాలకృష్ణతో కలసి 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటరులో చూసిన రాజమౌళి, పావు గంట క్రితం తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. "సాహో బసవతారకరామ పుత్రా బాలకృష్ణా! శాతకర్ణి చిత్రంలో మీ నటన నందమూరి తారకరామారావును గర్వపడేలా చేస్తుంది. ఆయన పైనుంచి ఆశీస్సుల వర్షం కురిపిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మంది తెలుగువారి ఆశీస్సులు అంజనాపుత్ర క్రిష్ వెంటే ఉంటాయి. నా సెల్యూట్" అని ట్వీట్ చేశారు. నిమిషాల్లో ఈ ట్వీట్ వందల సంఖ్యలో రీట్వీట్లను తెచ్చుకుంది.

<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="in" dir="ltr">Saaho Basavatarakarama puthra BALAKRISHNA!!!<br>I salute you sir for your potrayal of Satakarni that will make nandamuri tarakaramarao garu</p>&mdash; rajamouli ss (@ssrajamouli) <a href="https://twitter.com/ssrajamouli/status/819368594240716800">January 12, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  • Loading...

More Telugu News