: ‘తృణమూల్’ కార్యాలయంపై కాల్పులు... ఐదుగురికి తీవ్ర గాయాలు!


పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు ఈరోజు కాల్పులకు పాల్పడ్డారు. ఖరగ్ పూర్ లోని పార్టీ కార్యాలయంపై జరిపిన కాల్పుల ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News