: చర్లపల్లి జైల్లో ఉగ్రవాదుల పరారీకి స్కెచ్


చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తున్న దిల్ షుక్ నగర్ బాంబు పేలుళ్ల దోషుల పరారీకి స్కెచ్ వేసినట్టు నిఘావర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో, జైళ్ల శాఖను నిఘా అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో, చర్లపల్లి జైలుకు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో నిఘాను పెంచారు. 

  • Loading...

More Telugu News