: ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి


ఛత్తీస్ గఢ్  లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ధంతెరాయ్ సమీపంలో లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News