: కాకినాడ తీరంలో శ్రీలంక మత్స్యకారుల అరెస్ట్ 01-05-2013 Wed 09:23 | అక్రమంగా భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 మంది శ్రీలంక మత్స్యకారులను కాకినాడ తీరంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న రెండు మెరైన్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు.