: మళ్లీ కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ రేంజ‌ర్లు... దీటుగా జవాబిచ్చిన భార‌త సైన్యం


పాకిస్థాన్ రేంజ‌ర్లు ఈ రోజు ఉద‌యం పూంఛ్‌ జిల్లాలోని షాపూర్‌ సెక్టార్‌లో మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడిచారు. ఈ కాల్పుల‌కు దీటుగా జవాబిచ్చామ‌ని భార‌త సైన్యాధికారులు ప్ర‌క‌టించారు. రెండు రోజుల‌ క్రితం కూడా పాకిస్థాన్‌ దళాలు భారీగా కాల్పులు జరపడంతో ఒక పౌరుడు మృతి చెందగా, పలువురికి గాయాల‌యిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News