: ఏపీ మంత్రివర్గం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు!


విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి వివరాలు..

* చుక్కల భూముల (డాట్ ల్యాండ్స్) సమస్యకు ప్రత్యేక చట్టం
* గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం కింద రూ.479 కోట్లు  
* ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.1200 చొప్పున వైద్య బీమా సౌకర్యం. అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం పొందే వెసులుబాటు
* విజయవాడలో ‘అందరికీ ఆరోగ్యం’ కార్యక్రమాన్ని సీఎం రేపు ప్రారంభించాలని.. వంటి కీలక నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది.

  • Loading...

More Telugu News