: హైడ్రామాకు తెర... ములాయం, అఖిలేష్ ల మధ్య కుదిరిన రాజీ


సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ఎట్టకేలకు సమసిపోయింది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ల మధ్య రాజీ కుదిరింది. అఖిలేష్, ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ లపై నిన్న విధించిన ఆరేళ్ల సస్పెన్షన్ ను ఎత్తివేసి, మళ్లీ వారిని పార్టీలోకి తీసుకున్నారు. దీంతో, పార్టీలో నెలకొన్న హైడ్రామాకు తెరపడింది. ఎస్పీ వివాదాస్పద నేత ఆజం ఖాన్ చొరవ తీసుకుని... తండ్రీకుమారులిద్దరితో సమావేశం నిర్వహించారు. 

  • Loading...

More Telugu News