: ఏపీపీఎస్సీ నేడు ప్రకటించనున్న పోస్టుల వివరాలు!


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1, గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఈరోజు మరో 1317 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్-3 పోస్టుల్లో పంచాయతీ కార్యదర్శి ఖాళీలే 1055 వరకు ఉన్నాయి. మిగతా వాటిలో అసిస్టెంట్  సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి.

పంచాయతీ కార్యదర్శి: 1055
గ్రూప్-1 పోస్టులు : 78
అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్): 5
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ : 5
అగ్రికల్చర్ ఆఫీసర్ : 30
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ : 100
అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 6
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ : 13
అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 10
అసిస్టెంట్ డైరెక్టర్ : 10
రాయల్టీ ఇన్స్ పెక్టర్ : 5


  • Loading...

More Telugu News