: పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మద్దు!: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి


తాను టీడీపీలోకి వెళుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుంచే తాను వైసీపీ నుంచే బరిలోకి దిగుతానని చెప్పారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News