: సీడీని ఆవిష్కరించి వెంకయ్యనాయుడుకు అందజేసిన చంద్రబాబు


గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. తిరుపతిలో జరుగుతున్న ఆడియో వేడుకలో ఈ సినిమా ఆడియో సీడీని ఆవిష్కరించిన చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు అందజేశారు. అనంతరం బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిని దుశ్శాలువతో సత్కరించారు.

 

  • Loading...

More Telugu News