: ‘గిన్నిస్’ కెక్కిన కూచిపూడి నృత్యం


సిలికానాంధ్ర, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి  నాట్య సమ్మేళనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎక్కింది. 18 దేశాలకు చెందిన 6,117 మంది కళాకారిణులు ప్రదర్శించిన మహా బృంద నాట్యం ఆద్యంతం ఆకట్టుకుంది.  నాట్యప్రదర్శన ముగిసిన అనంతరం  ఏపీ సీఎం చంద్రబాబుకు గిన్నిస్ బుక్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆ సంస్థ ప్రతినిధి రిషినాథ్ అందజేశారు. 

  • Loading...

More Telugu News