: ఆస్కార్ బరిలో రెండు భారతీయ సినిమాలు


నిజ జీవితాల ఆధారంగా రూపొందించిన బయోపిక్ సినిమాలు 'సరబ్ జిత్', 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'లు ఆస్కార్ బరిలో నిలిచాయి. తుది 336 సినిమాల జాబితాలో ఈ రెండు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సరబ్ జిత్ లో ఐశ్యర్వరాయ్ నటించగా, ధోనీ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఈ రెండు సినిమాలు ఊహించని విధంగా విజయం సాధించాయి. ఈ సినిమాల స్ఫూర్తితో మరిన్ని బయోపిక్ సినిమాలు బాలీవుడ్ లో నిర్మితమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News