: నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ ఆదేశాలను ఈ ఫొటోతో పోల్చిన రాహుల్!


పెద్దనోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తప్పుబట్టారు. ఈ మేరకు రాహుల్ గాంధీ కార్యాలయం
తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫొటోను పోస్ట్ చేసింది.  పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ ఆదేశాలు ఎంత గందరగోళంగా ఉన్నాయనే దానిని ఈ ఫొటోతో పోల్చారు. ఒకే సమయంలో పలు సిగ్నల్ లైట్లు వెలుగుతున్నట్టు ఉన్న ఆ ఫొటో మాదిరిగానే ప్రభుత్వం ఆదేశాలు కూడా గందరగోళంగా ఉన్నాయని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News