: సుప్రీం వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కేంద్రం


సీబీఐ వ్యవహారాల్లో తాము తలదూర్చబోమని కేంద్రం స్పష్టం చేసింది. బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తులో రాజకీయ ప్రమేయం తగదంటూ ఈ ఉదయం సుప్రీం కోర్టు కేంద్రానికి హితవు పలికింది. దీంతో, తీవ్ర ఒత్తిడిలో పడిన మన్మోహన్ సర్కారుకు వివరణ ఇవ్వక తప్పిందికాదు. సీబీఐకి చెందిన విషయాల్లో తమ ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర మంత్రి నారాయణస్వామి తెలిపారు.

  • Loading...

More Telugu News