: తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన చేత కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.