: జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం


జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం ఎన్నికయ్యారు. జయలలిత గుండెపోటుతో కన్ను మూయడంతో శాసనసభా పక్ష నేతగా పన్నీర్ సెల్వంను ఏఐఏడీఎంకే అధికారికంగా ప్రకటించింది. జయలలితకు పన్నీర్ సెల్వం అత్యంత విశ్వాస పాత్రుడన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News