: హస్తినలో ఉద్రిక్తత


ఢిల్లీలో సత్యాగ్రహ దీక్ష ముగించుకున్న తెలంగాణ జేఏసీ కార్యకర్తలు పార్లమెంటు వైపు ర్యాలీ సాగించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ వాదులు బారికేడ్లను తొలగించుకుని సంసద్ మార్గ్ వైపుకు దూసుకెళ్ళే ప్రయత్నం చేయడంతో భారీగా భద్రత దళాలను మోహరించారు.

  • Loading...

More Telugu News