: రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు కానీ, వారిపై ఉంది: సీఎం చంద్రబాబు


రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వ్యతిరేకత ఉందనే విషయం తన సర్వేలో తేలిందని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన సమన్వయ కమిటీలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని టీడీపీ నేతలు అందరూ గమనించాలని సూచించారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో పదిహేను రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News