: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు


తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజీ గోపాల్, మత్స్య శాఖ కార్యదర్శిగా భూసాని వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అశోక్ కుమార్, రెవెన్యూ (ఎక్సైజ్) ముఖ్యకార్యదర్శిగా సోమేశ్ కుమార్, గిరిజనశాఖ కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ మిశ్రా నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News