: రాష్ట్రంలో రాగల 48 గంటల్లో వడగళ్ల వాన


రాష్ట్రంలో రాగల 48 గంటల్లో అక్కడక్కడ వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిరోజుల కిందట వివిధ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా ఇప్పటికే తీవ్ర పంటనష్టం జరిగి, రైతులు అష్టకష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News