: మూడో టెస్టు.. రెండో రోజు.. భారత్ స్కోర్ 271/6


మొహాలిలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ పైచేయి సాధించింది. అశ్విన్, జడేజాలు నిలకడగా ఆడుతూ భారత్ స్కోరో బోర్డును ముందుకు నడిపించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరూ క్రీజులో వున్నారు. స్కోర్ వివరాలు: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్.. 288 భారత్ తొలి ఇన్నింగ్స్... 271/6(84 ఓవర్లలో) కోహ్లీ(62), పుజారా(51), పార్థీవ్(42), అశ్విన్-57 (బ్యాటింగ్), జడేజా-31 (బ్యాటింగ్) ఇంగ్లాండ్ బౌలింగ్: రషీద్-3, బెన్ స్టోక్స్-2, బట్లర్-1 (రనౌట్)

  • Loading...

More Telugu News