: నిరాశపరిచిన కోహ్లీ... కష్టాల్లో టీమిండియా


ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో లంచ్ తర్వాత, టీ విరామం అనంతరం కేవలం నాలుగు ఓవర్ల వ్యవధిలోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. టీమిండియాను ఆదుకుంటాడని అనుకున్న విరాట్ కోహ్లీ (62) నిరాశపరిచాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో, 204 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ ను కోల్పోయింది. అంతకుముందు కెకె నాయర్ (4), రహానె (0), పుజారా (51) అవుటయ్యారు.

  • Loading...

More Telugu News