: 'సరబ్ జిత్ బ్రెయిన్ డెడ్' అని ప్రకటించిన పాక్ వైద్యులు
పాకిస్తాన్ జైల్లో తోటి ఖైదీల దాడిలో గాయపడి కోమాలోకెళ్ళిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ 'బ్రెయిన్ డెడ్' అని పాక్ వైద్యులు తెలిపారు. కాసేపట్లో ఈ విషయమై పాక్ వర్గాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందన్న విషయం తెలియగానే సరబ్ జిత్ కుమార్తెలు కుప్పకూలిపోయారు.