: ఏపీ సచివాలయంలో ‘సంచార రైతు బజార్’ ప్రారంభం


ఏపీ సచివాలయంలో సంచార రైతు బజార్ ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సంచార రైతు బజార్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగుల కోసం సంచార రైతు బజార్ ను ప్రారంభించామని, వారానికి 3 రోజుల పాటు ఈ రైతు బజార్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News