: పాట్నా-ఇండోర్ రైలు ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత అనుమానాలు!


పాట్నా-ఇండోర్ రైలు ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు పన్నిన కుట్రలో ఈ ప్రమాదం భాగం అయివుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద సంఘటనపై సాధ్యమైనంత త్వరగా రైల్వే శాఖ విచారణ చేపట్టాలని, వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, పాట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే వందకు చేరింది.

  • Loading...

More Telugu News