: ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు


ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ద్విచక్రవాహనాల చోరీ చేస్తున్న ఈ ముఠాను సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 36 బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News